SASA-2026 MARCH ACTIVITIES
జిల్లా లోని ఉప విద్యాశాఖాధికారులు మరియు మండల విద్యాశాఖ అధికారులు అందరకు తెలియజేయునది ఏమనగా ది. 28.03.2026 శనివారం అన్ని పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ( zero waste institutions) నిర్వహించే విధంగా చర్యలు తీసుకొనవలసినదిగా ఉత్తర్వులు జారీ చేయడమైనది.