🔥 *విద్యార్థులకు గుడ్ న్యూస్: రూ. 10 లక్షల వడ్డీ రాయితీ!* 🎓
డబ్బు లేక చదువు ఆగిపోకూడదనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం PM Vidyalaxmi Scheme తెచ్చింది! 🏛️
✅ *ముఖ్య అంశాలు:*
• పైసా ఆస్తి తాకట్టు పెట్టక్కర్లేదు (No Collateral) 🏠
• 100% వడ్డీ మినహాయింపు అవకాశం 💸
• IIT, NIT & టాప్ 860 కాలేజీలకు వర్తిస్తుంది 🏫
• ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు 📱