School Education – A.P.Model Schools - C.B.S.E. – Conduct Training to the subject teachers handling Grades IX & X of 1000 CBSE Afliated Govt Management Schools on Structured Pedagogy Lesson plans from 17.05.2024 to 18.05.2024 & 20.05.2024 & 21.05.2024 in two (I& II) Phases – Instructions- Issued-Reg.
CBSE స్కూల్స్ యొక్క ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలియజేయునది ఏమనగా CBSE స్కూల్స్ లో 9 మరియు 10 వ తరగతి బోధిస్తున్న Maths, Physics, Chemistry, English, Social, Biology ఉపాధ్యాయులు అందరికీ 2 విడతలలో “Structured Pedagogy Lesson plans” పై శిక్షణా కార్యక్రమం (Non- Residential) ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహించబడును. English, Social, Biology ఉపాధ్యాయులు తప్పక హాజరు కావలెను. కావున 9 మరియు 10 వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులను SCHEDULE ప్రకారం హాజరయ్యేలా RELIEVE చేయవలసినదిగా ఆదేశించడమైనది. ఎవరికీ ఎటువంటి మినహాయింపు లేదు.