TARL-Teaching at the Right Level Summer camp Activities to 3-5 classes Students
TARL-Teaching at the Right Level Summer camp Activities to 3-5 classes Students
గౌరవ కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు 3 నుండి 5 తరగతులు గల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరూ పై షెడ్యూల్ ప్రకారం సమ్మర్ క్యాంప్ కార్యక్రమాలు నిర్వహిస్తూ తరగతి ఉపాధ్యాయులచే ఫాలో అప్ చేయవలెను.
మండల విద్యాశాఖాధికారి 1 &2 లు మీ మండలం లో ప్రతి పాఠశాలలో అమలు జరిగేలా చూడవలసిన బాధ్యత తీసుకోవాలి.
click the below link to download summer camp activities