అభ్యంతరాల స్వీకరణ
✅ TIS డేటా ఆధారంగా, DSE వారు సీనియారిటీ జాబితాలను తయారు చేసి విడుదల చేశారు.
✅ షెడ్యూల్ ప్రకారం మొదటి దశగా కేడర్ వారీ జాబితాల తయారీ మరియు అభ్యంతరాల ప్రక్రియ పూర్తయింది.
✅ DSC ద్వారా ఎంపికైన కేడర్‌కు మెరిట్ వరుసలో సీనియారిటీ నంబర్ ఫైనల్ చేశారు.
????️ PROMOTION ELIGIBILITY LISTS
✅ తదుపరి కేడర్‌కు పదోన్నతుల కోసం అర్హుల జాబితాలు విడుదల చేశారు.
✅ ఈ నెల 11 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
✅ జాబితాలో మిస్ అయిన అర్హుల వివరాలు చేర్చుకోవచ్చు.
✅ SGT to SA పదోన్నతుల జాబితాలో పేరు చేర్చుకునే అవకాశం ఉంది.
---
⚖️ APPEALS & FINALIZATION
✅ ప్రతి దశలో మరోసారి అవకాశం ఇచ్చి Final చేస్తారు.
✅ Final అయిన తర్వాత Appeals ను entertain చేయరు.
✅ మార్పులు అవసరమైతే, DSE కార్యాలయానికే వెళ్లాలి.
---
???? MULTI-SUBJECT ELIGIBILITY
✅ ఒక SGT అనేక సబ్జెక్టులకు అవసరమైన విద్యార్హతలు కలిగి ఉంటే, అన్ని సబ్జెక్టుల జాబితాల్లో పేరు ఉండాలి.
???? G.O. No. 77 STATUS
✅ G.O No. 77 ను హైకోర్టు కొట్టి వేసింది.
✅ SGT to SA (Hin/Telugu/Urdu) పదోన్నతుల జాబితాలు Final చేయలేదు.
✅ త్వరలో సవరణతో LPలకు SA పదోన్నతులు ఇస్తారు.
✅ LP పదోన్నతుల అనంతరం, 2019 నుండి ఇచ్చిన పదోన్నతులను సమీక్షిస్తారు.
???????? SA TO HM PROMOTIONS
✅ SA to HM పదోన్నతుల జాబితా త్వరలో విడుదల అవుతుంది.
✅ అభ్యంతరాల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది.
???? COMMON STATEWIDE SCHEDULE
✅ రాష్ట్రవ్యాప్తంగా అభ్యంతరాలకు ఒకే షెడ్యూల్‌ను విడుదల చేశారు.
✅ అభ్యంతరాల సమయంలో appeal చేయకపోతే, కోర్టుల్లో వ్యాజ్యాలను నిలిపివేయవచ్చు.
⚙️ SENIORITY LIST PROCESS
✅ Merit / Merit cum Roster పద్ధతులపై స్పష్టమైన వ్రాతపూర్వక మార్గదర్శకాలు లేవు.
✅ విద్యాశాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
???? DEO VS DSE ROLES
✅ TIS లో DEO ల లాగిన్ ద్వారా DSE వారు జాబితాలు రూపొందిస్తున్నారు.
✅ DEO లు కొద్ది మార్పులతో వాటిని తమ వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారు.
✅ పేరు DEOలదే అయినా, పని DSEదే!
➡️ PSHM PROMOTIONS
✅ PSHM పదోన్నతులకు SGT సీనియారిటీ జాబితాలు సరిపోతాయి.
❌ REMOVAL FROM LISTS
✅ ఇప్పటికే రెండు సార్లు పదోన్నతిని నిరాకరించిన వారి పేర్లు జాబితాల నుండి తొలగించాలి.
???? REVERSION CASES
Reversion అయిన వారు APSSR 1996 – Rule 28 ప్రకారం మరో అవకాశం పొందవచ్చు.
???? IMPORTANCE OF SENIORITY NUMBER
ఇక పై జిల్లాలో, మండలంలో, పాఠశాలలో సీనియర్‌ను గుర్తించేందుకు సీనియారిటీ నంబరే ప్రామాణిక ఆధారం.