SMC సభ్యులకు జిల్లా, మండల, పాఠశాల స్థాయిలలో శిక్షణ, షెడ్యూల్
SMC సభ్యులకు జిల్లా, మండలం, పాఠశాలల స్థాయిలలో శిక్షణ కొరకు షెడ్యూల్, బడ్జెట్, సూచనలతో ఉత్తర్వులు విడుదల.
🌴జిల్లాస్థాయి: 27.12.2024 to 30.12.2024
🍁మండల స్థాయి: 31.12.2024 to 02.01.2025
⛱️పాఠశాల స్థాయి: 03.01.2025 to 06.01.2025
🍁ఉత్తర్వుల కాపీ, జిల్లాలు వారీగా బడ్జెట్, అన్ని జిల్లాల Observers జాబితా...
click the below link to download smc state observers list
click the below link to download smc training 2024-25 instructions,budget list