SPORTS KIT
పాఠశాల క్రీడా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి మరియు సమగ్ర శిక్ష ఎస్ పి డి అధికారుల ఆదేశానుసారం
ప్రతి పాఠశాలలోని వ్యాయామ ఉపాధ్యాయులు తమ పాఠశాలలో అందుబాటులో ఉన్న క్రీడా మైదానం అనుగుణంగా
కావలసిన క్రీడ పరికరాలను అధికారులు అందచేయుటకు సిద్ధంగా ఉన్నారని
అందుకు మనకు కావలసిన క్రీడా సామాగ్రి వివరాలను
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర
యాప్ ద్వారా వెంటనే అప్లోడ్ చేయవలసినదిగా కోరడమైనది.
💰 Ceiling Amounts for indents
Primary. < 7000 Rs
Uper Primary < 14000 Rs
High Schools < 30000 Rs
Sanctioned Amounts
Primary. 5000 Rs
Upper Primary 10000 Rs
High schools. 25000 Rs