*SSC 10th Public Exams Latest applicable Remuneration Rates*
*అమలులో ఉన్న పదవ తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ రేట్స్*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం *ఏప్రిల్ 2023లో విడుదల చేసిన ఉత్తర్వుల (G.O.Ms.No.37)* ప్రకారం, SSC పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి *రెమ్యునరేషన్* వివరాలు
*Remuneratino Rates* :
▪️ఇన్విజిలేటర్లు (ప్రతి 20 మంది విద్యార్థులకు ఒకరు): ₹33
▪️చీఫ్ సూపరింటెండెంట్: ₹66
▪️డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ / అడిషనల్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్: ₹66
▪️ఫ్లయింగ్ స్క్వాడ్స్ / సిట్టింగ్ స్క్వాడ్స్: ₹66
▪️జిల్లా స్థాయి అబ్జర్వర్లు: ₹300
▪️క్లర్కులు (ఒక్కో కేంద్రానికి ఒకరు): ₹33
▪️మెడికల్ స్టాఫ్ (ANM): ₹33
▪️అటెండర్లు (ప్రతి 100 మంది విద్యార్థులకు ఒకరు): ₹20
▪️వాటర్‌మెన్ (ప్రతి 50 మంది విద్యార్థులకు ఒకరు): ₹11 నుండి ₹17 కి పెంచారు.