SSC స్పాట్-2026 APRIL వాల్యుయేషన్ – తాజా సమాచారం
*SSC స్పాట్ వాల్యుయేషన్ – తాజా సమాచారం*
వివిధ కారణాలతో SSC Spot Valuation కు సంబంధించిన Grievance లను సమర్పించిన ఉపాధ్యాయుల అభ్యర్థనలను అధికారులు పరిశీలించారు.
పరిశీలన అనంతరం సరైన కారణాలు ఉన్న వాటిని రద్దు (Cancellation) చేయడం జరిగింది.
✓ రద్దు అయిన వారికి సంబంధించిన Orders ఇప్పటికే వారి LEAP App లో క్యాన్సిల్ చేయబడ్డాయి
✓ సంబంధిత ఉపాధ్యాయులు తమ యాప్‌లో స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి
*అందువల్ల, grievance ఇచ్చిన వారు తప్పనిసరిగా LEAP App ను పరిశీలించగలరు.*
#APTeachersNews #SSCSpotValuation #GrievanceUpdate