• Home/
  • /
  • SSC duplicate memo పొందటానికి రెండు పద్ధతులు ఉన్నాయి,HOW TO GET SSC DUPLICATE CERTIFICATES

SSC duplicate memo పొందటానికి రెండు పద్ధతులు ఉన్నాయి,HOW TO GET SSC DUPLICATE CERTIFICATES

 SSC duplicate memo పొందటానికి రెండు పద్ధతులు ఉన్నాయి,HOW TO GET SSC DUPLICATE CERTIFICATES.

*SSC duplicate memo పొందటానికి రెండు పద్ధతులు ఉన్నాయి*
 
 
*విద్యార్థి 2004 ఆ తర్వాత SSC పాస్ అయి ఉంటే*  
 
 
Memo.bseapwebdata.org
 
 
🔼Website లోకి వెళ్ళి స్టూడెంట్ date of birth
Year of pass
Streem 
SSC/OSSC/ VOCATIONAL 
Details 
పూరించి Submit చేసి
Duplicate మెమో  పొందవచ్చు.
 
 
*రెండవ పద్దతి*
 
 
ఇది Pass year తో సంబంధం లేకుండా మెమో పోగొట్టుకున్న అందరికీ వర్తిస్తుంది.
 
 
*కావలసినవి:*
 
 
1) పోలీస్ స్టేషన్ FIR కాపీ
2) నోటరీ అఫిడవిట్. 
3) స్టేట్ బ్యాంక్ లో పే చేసిన 250/-  చాలానా ఒరిజినల్. 
4) అప్లికేషన్ ఫామ్.
 
 
🔼వీటిని SSC board కు రిజిస్టర్ పోస్ట్ / కొరియర్ లో పంపిస్తే స్కూల్ కి  డూప్లికేట్ మెమో వస్తుంది.
 
 
CLICK THE BELOW  LINK TO DOWNLOAD SSC DUPLICATE APPLICATION FORM