అన్ని DEOs / ACGEs గారికి ముఖ్య సమాచారం
SSC పబ్లిక్ పరీక్షలు – మార్చి 2026
నియమితులైన Chief Superintendents (CS), Departmental Officers (DO), Additional Departmental Officers (ADO) జాబితా మీ అధికారిక ఈమెయిల్ ఐడీలకు పంపబడింది.
(DEO సూచనార్థం జాబితా జతచేయబడింది)
🌎నియామక ఉత్తర్వులు సంబంధిత వ్యక్తిగత LEAP లాగిన్‌లకు పంపబడతాయి.
మార్చి 2026 SSC పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరు.
🙏 Regards
Director of Government Examinations, A.P