*🔥🔥 ఫ్లాష్ ఫ్లాష్ 🔥*
SSC మార్చి 2026 పరీక్షల ఫీజు కట్టుకోవడానికి లేట్ ఫీ రూ 500/- తో ఈ నెల 19 మరియు 20 వరకు రెండు రోజులు అవకాశం కల్పించడం జరిగినది.
కావున ,అందరు ఉప విద్యా శాఖాధికారులు పై సమాచారం మీ పరిథిలో గల ఇంకా ఫీజు చెల్లించని HMs కి తెలియజేసి , రేపటి లోగా అందరూ ఫీజు కట్టు విధముగా చర్యలు తీసుకోవాలని తెలియజేయడమైనది