• Home/
  • /
  • STUDENT RELEASE REQUEST PROCEDURE

STUDENT RELEASE REQUEST PROCEDURE

 💥STUDENT RELEASE REQUEST PROCEDURE💥

 
మీ స్కూల్ కు ఇతర ప్రైవేట్ స్కూల్ నుండి విద్యార్ధులు వచ్చి చేరితే ..
 
స్టెప్ 1 :
 
ముందుగా మీ స్కూల్ UDISE పోర్టల్ లో లాగిన్ కావలెను.
 
స్టెప్ 2 :
 
left side 03 rd - Student Release Request Management
 
స్టెప్ 3 :
 
select within state or outside state
 
స్టెప్ 4 :
 
Generate Student Release Request
 
స్టెప్ 5 :
 
Fill the details and click on Generate Student Release Request
 
మీరు పై విధంగా మీ స్కూల్ లాగిన్ నుండి చేస్తే maximum 07 days లో dropbox లోనికి స్టూడెంట్ వస్తాడు .
 
.. IT Cell,