• Home/
  • /
  • ఏపీలో 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్..!

ఏపీలో 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్..!

 🌷*ఏపీలో 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్..!* 

 
*ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 24 గంటల్లోనే పూర్తికానుంది.* 
 
*ఎటువంటి జాప్యం లేకుండా, వాహనదారులకు వెంటనే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని  రవాణా శాఖను ఆదేశించిన సీఎం చంద్రబాబు.* 
 
*రవాణా శాఖ అధికారులు కచ్చితంగా 24 గంటల లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.* 
 
*ఒకవేళ అధికారులు నిర్ణీత 24 గంటల్లోగా ప్రక్రియను పూర్తి చేయకపోతే, అది ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ ఆమోదం పొందుతుంది.* 
 
*ఈ నూతన విధానం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుంది.*