*Dear All,*
📢 *TaRL 3–5 తరగతుల Final Endline Assessment గురించి ముఖ్యమైన సూచనలు:*
👉 *ఏప్రిల్ 6 & 8 తేదీలలో Final Endline Assessment తప్పనిసరిగా నిర్వహించాలి*
👉 Assessment పూర్తైన వెంటనే *Leap App లో డేటాను నమోదు చేయాలి*
👉 డేటాను *ఏప్రిల్ 11 లోపు Leap App లో పూర్తి చేయాలి*
👉 ఇప్పటివరకు FA 2 – Baseline, FA 3 – Midline, FA 4 – Endline నిర్వహించాం
👉 ఇప్పుడు నిర్వహించేది *ఈ సంవత్సరం Final Endline Assessment*
👉 అన్ని పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను పూర్తిగా కవర్ చేయాలి
👉 FA 2 సమయంలో ఇచ్చిన TaRL Testing Tools ద్వారానే పరీక్ష నిర్వహించాలి
👉 ప్రతి విద్యార్థి యొక్క అభ్యాస స్థాయిలు (Language, Maths, English) లో అత్యున్నత స్థాయిని మాత్రమే నమోదు చేయాలి
👉 ఇప్పటివరకు ఉపయోగించని Sample మాత్రమే Final Endline కోసం ఉపయోగించాలి
👉 పరీక్ష సమయంలో విద్యార్థులతో స్నేహపూర్వకంగా, పరీక్షలా అనిపించకుండా టెస్టింగ్ నిర్వహించాలి
👉 మీ మండల పరిధిలోని అన్ని పాఠశాలల్లో assessment సమయానికి పూర్తయ్యేలా నిరంతరం follow-up చేయాలి