💥*Teacher attendance information:*
💥💥💥💥*రేపటి నుండి TET exam కి హాజరైతున్న ఉపాధ్యాయులు అందరూ తప్పని సరిగా CL అప్లై చేయగలరు..మరియు MEO,MIS DTEO మరియు HM లు TET హాజరవుతున్న ఉపాధ్యాయులచే Leave apply చేసిన తర్వాత..మీరు కన్ఫర్మ్ చేసుకుని అనుమతి ఇవ్వండి..లేనిచో వారు exam hall లోకి వెళ్ళాక అందుబాటులో ఉండరు.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని..TET EXAM s పూర్తి అయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండగలరు.*
IT CELL
O/o THE DEO TIRUPATI