*TET రాయనవసరం లేని వారు*
*1.DSC 2012,2014,2018,2025 SGT ఉపాద్యాయులు పేపర్ 1 రాయనవస్రం లేదు.. అయితే భవిష్యత్తులో SA పదోన్నతి కోసం పేపర్ 2 రాయాలి(గతం లో క్వాలిఫై కాకపోతే)*
*2.DSC 2012,2014,2018,2025 ద్వారా నియమితులైన SA లు..వీరికి టెట్ అవసరమే వుండదు..వీరు తదుపరి పదోన్నతి Gr 2 HM కాబట్టి పోస్టుకు Tet అవసరం లేదు.*
*3.31/08/2030 లోపు పదవి విరమణ చేసే SGT లు..అయితే SA గా పదోన్నతి పొందాలి అంటే పేపర్ 2 క్వాలిఫై కావాలి.*
*4.31/08/2030 లోపు పదవి విరమణ చేసే SA లు కూడా TET రాయనవసరం లేదు.*
*5.ఒక వేళ ప్రస్తుతం SGT గా కొనసాగుతూ రెండేళ్ల లోపు PS HM పదోన్నతి కచ్చితంగా వస్తుంది అనే నమ్మకం ఉన్న SGT లు..ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హోదా లో కొనసాగాలి అంటే రెండేళ్ల లోపు TET పేపర్ 1 క్వాలిఫై కావాలి..ఆలోపు PS HM పదోన్నతి వస్తె ఆ హోదా లో కొనసాగడానికి TET అవసరం ఉండదు*
*6.అదేవిధంగా రెండేళ్ల లోపు SA నుంచి Gr 2 HM పదోన్నతి కచ్చితంగా వస్తుంది అనే నమ్మకం ఉన్న కూడా SA లు.*
🔹 *2017 ముందు LANGUAGE & SOCIAL కలిసి ఉన్నప్పుడు, TET PASS అయిన SA(Lan),SA(SS) వారు...మరల టెట్ ఖచ్చితంగా రాయనవసరం లేదు. సంబంధిత సబ్జెక్టులో కావాలంటే రాసుకోవచ్చును అని అర్థం.*
*may appear అని ఉంది willing ని బట్టి రాసుకోవచ్చు*
2012 DSC ద్వారా S.A SOC గా SELECT ఐన వారు TET రాయవలసిన అవసరం లేదు అని TET TOLLFREE NUMBER ద్వారా CONFIRM చేసుకోవడం జరిగింది...