• Home/
  • /
  • TET – ఎవరు ఏ పేపర్ వ్రాయాలి?

TET – ఎవరు ఏ పేపర్ వ్రాయాలి?

 🇯‌🇺‌🇸‌🇹‌ 🇮‌🇳‌🇫‌🇴‌🇷‌🇲‌🇦‌🇹‌🇮‌🇴‌🇳‌

 
*❇️TET – ఎవరు ఏ పేపర్ వ్రాయాలి?*
 
✅ SGT ➜ PSHM ప్రమోషన్ పొందిన వారు
📝 Paper–1A
 
✅ School Assistant ➜ PSHM ప్రమోషన్ పొందిన వారు
📝 Paper–2A
 
✅ D.Ed లేకుండా B.Ed చేసిన SGTలు
📝 Paper–1A
 
✅ SGT ➜ School Assistant ప్రమోషన్ పొందిన వారు
📝 Paper–2A
 
✅ 5 సంవత్సరాలకు పైగా సర్వీస్ ఉన్న Gazetted Head Masters
📝 తాము School Assistantగా పనిచేసిన సబ్జెక్టుకు సంబంధించిన Paper–2A
 
✅ PET / PD / Arts / Craft / Drawing Teachers
📝 TET వ్రాయాల్సిన అవసరం లేదు.
 
✅ 5 సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్నవారు
📝 ప్రమోషన్ పొందాలంటే TET తప్పనిసరి.
 
✅ DSC–2025 Sports Quota ద్వారా ఎంపికైన వారు
🔹 SGTలు ➜ Paper–1A
🔹 School Assistants ➜ Paper–2A
 
✅ Third Methodologyతో ప్రమోషన్ పొందిన వారు
📝 ప్రమోషన్ పొందిన సబ్జెక్టులో Paper–2A వ్రాయాలి.
 
✅ 31-08-2030లోపు పదవీ విరమణ పొందేవారు
📝 ప్రమోషన్ అవసరం లేకపోతే TET వ్రాయాల్సిన అవసరం లేదు.