TIS_సందేహాలు-సమాధానాలు:
1.ప్రశ్న:TIS Edit అందరికీ ఇచ్చారా?
జ: అవును.ప్రస్తుత టీచర్స్ అందరూ ఆరు పేజీలూ తప్పక Save చేయాలి.
Note: కేవలం MDSC టీచర్స్ కి మాత్రమే data auto-populate చేసేందుకు disable జరిగింది. వీరికిన్నూ బుధవారం లోపు ఎనేబుల్ అవుతుంది.
2 వ ప్రశ్న: గతంలో OTP CONFIRM చేశాము.మళ్ళీ ఇప్పుడు చేయవలెనా?
జ: అవును.ఈడేటా ప్రతి సర్వీసులోను వాడబడుతుంది కావున తప్పక టీచర్ వ్యక్తిగతంగా మార్పులు చేర్పులు చేసి OTP confirmation చేయాలి.
3వ ప్రశ్న: MEO/HM కూడా confirm చేయాలా?
తప్పక చేయాలి.ప్రతి టీచర్ ప్రొఫైల్ వెరిఫై చేసి confirm చేయాలి.
4వ ప్రశ్న: TIS కీ cadre strength కి సంబంధం ఉందా?
జ: అవును.Working counts TIS నుండే తీసుకోబడును.
5వ ప్రశ్న: అంటే TIS పూర్తి అయ్యేవరకు,HM లాగిన్ లో Cadre strength చేయకూడదా?
జ: అసంబద్ధం. TIS తో సంబంధం లేకుండా Cadre strength data ని HM సబ్మిట్ చేయాలి.కాకపోతే Working Counts తేడా ఉంటాయి.
Once మీరు TIS ని Update చేయగానే Working count ఆటోమేటిక్ గ update అవుతాయి
6వ ప్రశ్న: TET క్వాలిఫై కానివారు కూడా ఆ పేజీని సబ్మిట్ చేయాలా?
జ: అవును
TET QUALIFIED?
అనే ప్రశ్న దగ్గర NO అని సబ్మిట్ చేయాలి