☑️☑️☑️☑️☑️
*TIS సమాచారం*
1). National teacher code ఉందో లేదో చూసుకోవాలి.
2)Spouse employee అయితే spouse details సరిగ్గా display అవుతున్నయో,లేదో చూసుకోవాలి.
3)విద్యార్హతలవివరాలు అన్నీ display అవుతున్నాయో, లేదో చూసుకోవాలి.
4)Department పరీక్షలు,TET ఉత్తీర్ణత సాధించినవారు ఆ వివరాలు display అవ్వకపోతే add చేసుకోవాలి.
5)జూన్ 2025 లో బదిలీ అయినవారు గత పాఠశాల చివరితేది తప్పుగా ఉంటుంది. దానిని సరిచేసుకోవాలి.
6)అదే పాఠశాల లో కొనసాగుతున్న వారు ప్రస్తుత పాఠశాల చివరితేది మార్చవలసి ఉంటుంది.
7)జూన్ 2025 లో ప్రమోషన్ పొందినవారు ప్రమోషన్ వివరాలు నమోదు చేయాలి.
8)ఒక మేనేజ్‌మెంట్ నుండి మరో మేనేజ్‌మెంట్ కు బదిలీ అయినవారు ఆ బదిలీ వివరాలను నమోదుచేసుకోవాలి.
9)Mega DSC అభ్యర్థులకు TIS సమాచారం automatic గా generate అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారు కొద్దిరోజులు వేచిచూడవలసి ఉంటుంది.