TIS Alert
జిల్లాలో ఉన్న ఉపవిద్యా శాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు మరియు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం నందు ప్రతి ఉపాధ్యాయులు వారి యొక్క డేటాను కన్ఫర్మ్ చేయవలెను. ఎవరైనా ఇప్పటికే తప్పుగా Confirm చేసినట్లయితే ఈరోజు నుండి శుక్రవారం సాయంత్రం వరకు ఎడిట్ చేసుకుని సరి చేసుకోవడానికి అవకాశం కల్పించి ఉన్నారు కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు సబ్మిట్ చేసిన ప్రొఫైల్ ను సరిచేసుకోవచ్చును.