*Today's CSE Webex meeting with DEOs,RJDs*
1.ప్రతి రోజూ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కు సంబందించి జిల్లాలు వారీగా DEO s రిపోర్ట్ ఇవ్వాలి.
2.ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఏప్రిల్ 17th నుండి జరుగుతుంది.
ఈ డ్రైవ్ లో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఎక్కువ బాధ్యత తీసుకొని డ్రైవ్ చెయ్యాలి
3.స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ మేడం గారు ఎన్రోల్మెంట్ డ్రైవ్ ను చాలా సూ క్ష్మం గా రివ్యూ చేస్తున్నారు
4.అన్ని మండలాల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ చెయ్యాలి.
డోర్ to డోర్ కాంపెయిన్ చెయ్యాలి.
6.1st క్లాస్ లో ఎక్కువ ఎన్రోల్ జరిగేటట్లు చూడాలి.
7.అంగన్వాడీ స్కూల్స్ లో ఉన్న 5+ పిల్లలు అందరూ కూడా ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అయ్యేటట్లు చూడాలి
8.ప్రైవేట్ స్కూల్స్ లో చదివే విద్యార్థులు తల్లిదండ్రులును కన్వీస్ చేసి ప్రభుత్వ పాఠశాలలు లో ఉన్న సౌకర్యాలు గురించి చెప్పి జాయిన్ చేసుకోవాలి.
ప్రైవేట్ స్కూల్స్ ను టార్గెట్ చెయ్యకపోతే మనం మన టార్గెట్ రీచ్ కాలేము.
ఆ దిశగా క్యాంపెయిన్ చెయ్యండి
9. క్యాంపెయిన్ కొరకు మైక్, ఇతర సోర్సెస్ ను ఉపయోగించండి
10. పాఠశాలలు లో రోల్ తగ్గితే వర్క్ అడ్జస్ట్మెంట్ లో వేరే స్కూల్ కి వెళ్ళవలసి వస్తుంది.
11. 1 వ తరగతి కాకుండా వేరే తరగతులు లో జాయిన్ చేసుకోవటానికి UDISE లో రిక్వెస్ట్ పెట్టండి. పేర్లు తీయ్యకపోతే MEO లు కు తెలియజేయండి. వారు droup box పెట్టిస్తారు.
12. 10th క్లాస్ స్టడీ సెంటర్స్ ఉన్న చోట
ప్రతి రోజూ ఎంత మంది విద్యార్థులు, మరియు టీచర్స్ అటెండ్ అయ్యారో వారికీ
ఇచ్చిన గూగుల్ లింక్ లో అప్లోడ్ చెయ్యాలి.
13. CWSN స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కూడా జరుగుతుంది. ప్రతి మండలం లో ఇద్దరు IRPS ఉన్నారు. వారు హాబిటేషన్ వారీగా క్యాంపెయిన్ చేస్తూ UNENROLLED స్టూడెంట్స్ ఉంటే వారిని దగ్గర లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చెయ్యాలి.
14. తక్కువ ఎన్రోల్మెంట్, జీరో ఎన్రోల్మెంట్ ఉన్న MEO 1&2 లతో మరియు ఆయా స్కూల్స్ HMs to DEO గారు డైరెక్ట్ మాట్లాడారు. కారణాలు చెప్పమని అడిగారు.
15. 2 డేస్ లో తక్కువ ఎన్రోల్మెంట్ ఉన్న వారితో మీటింగ్ ఉంటుందని చెప్పారు.
16. రెస్పాండ్ కానీ HMs ని రేపు DEO office కి వచ్చి కలవమని MEO s చెప్పి ఉన్నారు.
17. సచివాలయలలలో 5+ చిల్డ్రన్స్ లిస్ట్ తెచ్చుకొని వారు జాయిన్ అయ్యేలాగా చూడండి