• Home/
  • /
  • TOP MOST PRIORITY🔥 అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు (HMs) సూచన:

TOP MOST PRIORITY🔥 అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు (HMs) సూచన:

 *🔥TOP MOST PRIORITY🔥*

 
అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు (HMs) సూచన:
2025 -26  విద్యా సంవత్సరంలో చాలా మంది  విద్యార్థులకు APAAR సమస్యలు (APAAR Issues) జనన తేదీ ధృవపత్రాలు (Date of Birth Certificates) మరియు ఆధార్ (Aadhaar) వివరాలలో పొరపాట్లు ఎదురైనవి. అట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు రాబోయే 2026 -27  విద్యా సంవత్సరంలో వెంటనే తెలియజేయవలసినది ఏమనగా:
 
💐వేసవి సెలవుల సమయంలోనే వారి పిల్లల ఆధార్‌లోని జనన తేదీ (DOB) మరియు ఇతర వివరాలను ఏమైనా మార్పులు ఉన్న యెడల సరిచేయించుకొనవలసినదిగా 
💐చివరి నిమిషం (last rush hour) వరకు వేచి ఉండకూడదు.
💐APAAR నమోదు/అప్డేట్ సమయంలో సమస్యలు రాకుండా ముందుగానే అన్ని వివరాలు సరిచేసుకోవాలి.
💐అవసరమైన పత్రాలు (DOB సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ మొదలైనవి) సరిగా ఉండేలా చూసుకోవాలి.
అందువల్ల,  HMs ఈ విషయంపై తల్లిదండ్రులను అప్రమత్తం చేసి, వెంటనే చర్యలు తీసుకునేలా చూడాలి.
 
ఇది అత్యవసర అంశంగా పరిగణించాలి.