• Home/
  • /
  • TOP MOST URGENT 10వ తరగతి ఫలితాలు విడుదలైనందున అన్ని పాఠశాలల్లో UDISE Progression activity పూర్తి చేయవలెను.

TOP MOST URGENT 10వ తరగతి ఫలితాలు విడుదలైనందున అన్ని పాఠశాలల్లో UDISE Progression activity పూర్తి చేయవలెను.

 TOP MOST URGENT 🔥

 
అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా, 10వ తరగతి ఫలితాలు విడుదలైనందున అన్ని పాఠశాలల్లో UDISE Progression activity పూర్తి చేయవలెను.
విద్యార్థి ఫెయిల్ అయినా కూడా, ఆ విద్యార్థికి సంబంధించిన Progression activity ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేయాలి.
 Progression activity పూర్తైన తరువాత మాత్రమే Import option పని చేస్తుంది.
కాబట్టి, అన్ని పాఠశాలల్లో Progression activity తక్షణమే పూర్తి చేసినట్లు నిర్ధారించగలరు.
దీనిని అత్యవసరంగా పరిగణించగలరు.