• Home/
  • /
  • - విద్యార్థుల ఎన్రోల్మెంట్ విషయంలో బడిబయట / ప్రైవేట్ విద్యార్థులను చేర్చుకొనుటకు 3వ రోజు MEO/ HM కు ఇవ్వాలని, FRS గ్రేస్ పిరియడ్, మార్క్స్ ప్రింటింగ్ కు అవకాశం etc ఐ.టి విషయాలను పరిష్కరిస్తామన్నారు.

- విద్యార్థుల ఎన్రోల్మెంట్ విషయంలో బడిబయట / ప్రైవేట్ విద్యార్థులను చేర్చుకొనుటకు 3వ రోజు MEO/ HM కు ఇవ్వాలని, FRS గ్రేస్ పిరియడ్, మార్క్స్ ప్రింటింగ్ కు అవకాశం etc ఐ.టి విషయాలను పరిష్కరిస్తామన్నారు.

 - విద్యార్థుల ఎన్రోల్మెంట్ విషయంలో బడిబయట / ప్రైవేట్ విద్యార్థులను చేర్చుకొనుటకు 3వ రోజు MEO/ HM కు ఇవ్వాలని, FRS గ్రేస్ పిరియడ్, మార్క్స్ ప్రింటింగ్ కు అవకాశం etc ఐ.టి విషయాలను పరిష్కరిస్తామన్నారు.

 
- MTS టీచర్ల జీతాల సమస్య గురించి మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో 63 మంది టీచర్లకు మ్యాపింగ్ జరగలేదు. Monday ట్రెజరీ/ పే అకౌంట్స్ అధికారులతో కలిసి సమస్య పరిష్కారం చేస్తామని డైరెక్టర్ తెల్పారు
 
- సోషియల్ etc సబ్జెక్ట్ లో అధికంగా వున్న లెసన్స్ ను తొలగించాలన్న అంశంపై త్వరలో తగు చర్యలు తీసుకుంటామని 
 
- Bifurcation of Employees/ Teachers పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. 
 
- లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ కు సంబంధించి మరోసారి గుర్తు చేయడం జరిగింది
 
- పని సర్ధుబాటు కట్ ఆఫ్ డేట్ ను జూన్ నెలాఖరు కు అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. ఇప్పటికే ఆలస్యమైందని డైరెక్టర్ అన్నారు
 
- ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ ను రద్దు చేయాలని కోరుచున్నాము. డైరెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే ఇన్సర్వీస్ టీచర్లకు ప్రత్యేక  టెట్ నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెల్పారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నారని తెల్పారు.
 
- ఆప్షనల్ హాలిడేస్ విషయంలో త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు
 
- SGF (School Games Federation) విషయాన్ని ప్రాతినిధ్యం చేయడం జరిగింది
 
- FAC Duties లో ఉన్న స్థానంలో ప్రయత్నాయ టీచర్ ను ఏర్పాటు చేయాలన్న అంశంపై విద్యాశాఖ సుముఖంగా ఉందన్నారు