విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల పై వ్యతిరేక పోరు, దీనిలో భాగంగా schools లో ఈగల్ క్లబ్బులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదకద్రవ్యాల నివారణకు దృఢ సంకల్పంతో ముందుకు వెళుతుంది, ఇప్పటికే డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరా వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం విద్యాసంస్థల్లోనూ మాదిగ ద్రవ్యాల వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్లులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి ద్వారా మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలు పై అవగాహన పెంపించేందుకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఈ క్లబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది.
click the below link to download Eagle Clubs instructions