• Home/
  • /
  • వాట్సప్ గ్రూప్ లలో వచ్చే వందలాది మెస్సేజ్ లతో మీ ఫోన్ నిండి పోతోందా? దీనికి పరిష్కారం గ్రూపుల నుండి left అయి పోవడమేనా ?

వాట్సప్ గ్రూప్ లలో వచ్చే వందలాది మెస్సేజ్ లతో మీ ఫోన్ నిండి పోతోందా? దీనికి పరిష్కారం గ్రూపుల నుండి left అయి పోవడమేనా ?

 *మీరు ఉన్న వాట్సప్ గ్రూప్ లలో వచ్చే వందలాది మెస్సేజ్ లతో మీ  ఫోన్ నిండి పోతోందా?* 

 
*దీనికి పరిష్కారం గ్రూపుల నుండి left అయి పోవడమేనా ?*
 
*వాట్సాప్ గ్రూపుల వలన మీ సెల్ నిండి పోయి ఇబ్బంది పడుతున్నారా?  అయితే ఇలా చేయండి.*
 
 *ఇలా చేస్తే మీ ఫోన్ నిండి పోదు ...*
 
 *మీరు సభ్యులుగా ఉన్న ఒక గ్రూప్  ఓపెన్ చేయండి.  కుడి వేపు పైన ఉన్న మూడు చుక్కలు తాకితే మీకు ఇలా కనిపిస్తుంది* 
*Add to list.*
*Group Info*
*Group Media*
*Search*
*Mute notifications*
*Chat theme*
*More*
 
*అని కనిపించాయి కదా !*
 
 *Group Info మీద క్లిక్ చెయ్యండి* ఓపెన్ అయిన పేజీ కిందికి స్క్రోల్ చేయండి.
 
*ఇప్పుడు మీకు* 
*Mute Notifications*
 
*Custom Notifications*
 
*Media Visibility*
 
*Starred Messages*
 
 *అని కనిపిస్తాయి* 
 
 *'Meadia Visibility' అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి*
.
*అపుడు మీకు*
.
*Default*
*Yes*
*No*
 
*అని మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి*
.
 *దానిలో NO అని సెట్ చేయండి.*
 
*మీ సమస్య పరిష్కారం అయిపొయింది* 
 
 *ఇప్పుడు ఫోటోలు, వీడియోలు కనపడతాయి కానీ మీ సెల్ ఫోన్ మెమరీ లోకి రావు.* 
 
*ఇలా మీరు ఎన్ని గ్రూపుల్లో ఉంటే అన్ని గ్రూపుల్లో చేయండి*
 
 *ఇలా చేస్తే మీరు ఎన్ని గ్రూపులలో ఉన్న మీ సెల్ జామ్ అవదు. ఫోన్ మెమరీ ఫిల్ అవ్వదు*