*🎯U DISE PLUS CLASS SHIFTING - KEY UPDATE*::
1. క్లాసు షిఫ్ట్ (2nd Class - 10th Class) ఆప్షన్ కేవలం DEO గారి లాగిన్ లో మాత్రమే ఉంది.
2. క్లాసు షిఫ్ట్ కేవలం ఇప్పుడు ఉన్న తరగతికి పై తరగతులకు (UPGRADE) మాత్రమే. ✅
3. క్లాసు షిఫ్ట్ ఇప్పుడు ఉన్న తరగతి నుండి క్రింది తరగతికి (DOWNGRADE) అవ్వదు.❌
4. ఈ సంవత్సరమే PEN నెంబర్ వచ్చిన వారికీ క్లాసు షిఫ్ట్ అవ్వదు.❌