All the DyEOs, MEOs, HMs are requested to follow the instructions while furnishing vacancy information
01.06.2025 నాటికి వచ్చే ఖాళీలను చూపాలి.
2) High School, HS Plus కు సంబంధించిన ఖాళీలను సంబంధించిత DyEO గారు పంపాలి.
3) PS, UPS లకు సంబంధించిన ఖాళీలను సంబంధింత MEO గారు పంపాలి.
4) SA-Tel, SA-Hin, SA-PE లలో LPs కానీ, PETs కానీ పనిచేస్తున్నట్లయితే, వారి పోస్టులను కూడా vacant గా చూపించి, Remarks లో "LP working *against/PET working against" అని వ్రాయాలి.
5) MTS work చేస్తున్న పోస్టులను కూడా vacant గా చూపించి, remarks లో "MTS 2008/MTS 1998 working" అని వ్రాయాలి."
6) HS PLUS స్కూల్స్ vacancy ఇచ్చే సందర్భంలో, HS Plus Sections కు సంబంధించిన PGT ల vacancy ను జాగ్రత్తగా (SA-English-1, SA-Telugu-1. SA-Maths-1, SA-Physics, SA-Chemistry, SA-Botany, SA-Zoology, SA-Civics, SA-Economics ) చూపాలి.
7)MPP_ZPP, Govt., Mpl Corporation, Municipality Mangements స్కూల్స్ యొక్క ఖాళీలను నింపాలి.
8) MEOs 64 మంది వారి మండల PS, UPS ఖాళీలను ప్రోఫిర్మాలో ఇవ్వాలి.
DyEOs Earstwhile East Godavari లో division ప్రాతిపదికన ఏ ఏ HS, HS' ప్లస్ ఉన్నాయో వాటి ఖాళీల వివరాలు ఇవ్వాలి.