• Home/
  • /
  • Work adjustment సమాచారం

Work adjustment సమాచారం

 *Work adjustment సమాచారం*

 
1.Edit option MEO login లలో ఇవ్వడం జరుగుతుంది 
 
2.Norms ప్రకారం requirement, working status ఇవ్వడం జరిగినది 
 
3.MTS Teachers ను new joining అయిన పాఠశాలల్లో working లో చూపవలసి ఉంటుంది. ఆలా చూపని వాటిని new places లో మాత్రమే working గా చూపి surplus/deficit ను edit చేసి remarks submit చేయవలసి ఉంటుంది.
 
4.Norms లో తప్పులు ఉన్న యెడల surplus/deficit లో మార్పులు చేసి remarks submit చేసి update చేయగలరు.
 
5.High School plus posts surplus కానీ deficit గానీ చూపరాదు.
 
6.July 2026 వరకు retirement ఉన్నవాటిని vacant గానే పరిగణలోకి తీసుకొని surplus, deficit లో మార్పు చేసి remarks submit చేయవలసి ఉంటుంది 
 
7.UP schools లో norms ప్రకారం hindi తో మొదలు పెట్టి... Requirement ఇచ్చారు. కానీ UPS norms ప్రకారం SA subject count సరిపోతే వాటిని surplus కానీ deficit కానీ చూపరాదు 
 
8.urdu medium language 1 posts surplus గా చూపడం జరిగినది. కానీ ఇక్కడ second language need ఉంటుంది. కావున ఆ post ను surplus గా చూపరాదు. Hindi post ను need లో చూపి ఉన్నారు. ఇక్కడ hindi post requirement ఉండదు. ఈ విషయాన్ని గమనించి languages ను update చేయవలసి ఉంటుంది.
 
9.ప్రస్తుతం ఉన్న norms ప్రకారం MPS లలో 60 to 150 roll కు 1+4 posts requirement ఉంటుంది. (Norms మార్పు జరిగితే వెంటనే తెలియజేయడం జరుగుతుంది )
 
10.MPS/BPS లలో roll 10 వరకు ఉంటే 1 SGT ని, 11 to 30 వరకు ఉంటే 3 SGTs require గా చూపడం జరిగినది.
 
11.ఎక్కడ కూడా PSHM లు surplus/Deficit కారు. వాటిని మార్పు చేయడం జరుగదు. ఇందులో మార్పులు ఉంటే వెంటనే తెలియజేయడం జరుగుతుంది.
 
మరిన్ని వివరాలు updation status వచ్చిన వెంటనే తెలియజేయడం జరుగుతుoది.