• Home/
  • /
  • WORK ADJUSTMENT UPDATES:- 20.06.2026 నాటి రోల్ ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నా మరల 30.06.2026 మరియు 15.07.2026 వరకు కూడా పెరిగిన రోల్ పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించిన విద్యా శాఖ కమిషనర్.

WORK ADJUSTMENT UPDATES:- 20.06.2026 నాటి రోల్ ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నా మరల 30.06.2026 మరియు 15.07.2026 వరకు కూడా పెరిగిన రోల్ పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించిన విద్యా శాఖ కమిషనర్.

 WORK ADJUSTMENT UPDATES:-

 
*20.06.2026 నాటి రోల్ ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నా మరల 30.06.2026 మరియు 15.07.2026 వరకు కూడా పెరిగిన రోల్ పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించిన విద్యా శాఖ కమిషనర్.*
 
*Latest instructions..* 
 
Work adjustment Roll Criteria.. 
- I phase as on 20.06.2026
- II phase .30.06.2026
- III Phase 15.07.2026 
will be considered.
 
👆
ఈ విధానం కూడా సరైనది కాదని విద్యాశాఖాధికారులకు తెలియజేయడమినది.
- ఒకేసారి జూలై 15th జరిపితే బాగుంటుందని, అలాకాకుండా  మూడు ఫేజ్ లలో జరపడం వలన ఉపాధ్యాయులను గందరగోళ పరుస్తుందని తెలపాము.