• Home/
  • /
  • WORK ADJUSTMENT UPDATES:-వర్క్ అడ్జస్ట్మెంట్ సమాచారం

WORK ADJUSTMENT UPDATES:-వర్క్ అడ్జస్ట్మెంట్ సమాచారం

 Work adjustment ప్రక్రియ తాత్కాలికముగా నిలుపుదల.

June 30 రోల్ ఆధారంగా ముందుకువెళ్లాలని నిర్ణయం

Latest instructions.. 

 
Work adjustment Roll Criteria.. 
 
I phase as on 20.06.2026
II phase .30.06.2026
III Phase 15.07.2026 
will be considered.
 
వర్క్ అడ్జస్ట్మెంట్ సమాచారం
**********
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ కి వర్క్ అడ్జస్ట్మెంట్ ఒకటి , రెండు రోజులు అటు ఇటుగా జరుగుతుంది. 
1. MEO login లో పోస్టులు కన్ఫర్మేషన్ చేయమని ఇచ్చారు. MEO లు ఆపనిలో ఉన్నారు.
2. రేపు DEO login లో పోస్ట్ ల కన్ఫర్మేషన్ మొదలయ్యే అవకాశం ఉన్నది.
3. తదుపరి లిస్టులు డిస్ప్లే చేస్తారు.
4. దీని ప్రకారం సర్దుబాటు జరుగుతుంది.
 
SA లు సర్ప్లస్ అయితే హై స్కూల్ /SA లు డెఫిషిట్ పూర్తిగా ఫిల్ అయిన తర్వాతే వారిని PS HM గా పంపడం గురించి గైడ్లైన్స్ ఇస్తాము.
 
ప్రస్తుతం సర్ప్లస్ SA లను డెఫిషిట్ గా ఉన్న PSHM ప్లేస్ కు పంపకూడదు.