• Home/
  • /
  • కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు?

కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు?

 కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు?

 
👉 ఉమ్మడి జిల్లా కేడర్ సీనియారిటీ జాబితాను అనుసరించి  కేడర్ సీనియారిటీ మరియు ఏ జిల్లాకు వెళ్తారనే Option ప్రాతిపదిక మీదనే జిల్లాలో కేటాయింపు జరుగును.
Local Status పరిగణన లోకి తీసుకోబడదు.
 
 👉టీచర్లు సీనియారిటీ జాబితాల్లో "Seniority To be counted " అనే కాలములో ప్రస్తుతం పని చేయుచున్న కేడర్ లో నియామకం తేదీ / సర్వీసు రెగ్యులర్ తేదీలను పేర్కొని ఉండాలి. 
కాని చాలామంది  SAలు SGT/LP/PET నియామక తేదీను , అలాగే‌ HM లు SA/SA/LP /P.E.T లలో నియామకం తేదీలను TIS లో Entry చేయటం వలన అదే తేదీలు కనపడుతున్నది. ఇబ్బంది పడతారు.
▪️కావున వెంటనే TIS లో Edit చేయించుకొన వలెను
▪️కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుకు సీనియారిటీ జాబితాలకు చాలా ముఖ్యమైన  పాత్ర ఉన్నది.
👉🏻 కేడర్ వారీ సీనియారిటీ జాబితాలను మరొకసారి పరిశీలించు కొనవలెను.