• Home/
  • /
  • ఏపీ టెన్త్.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?🌷

ఏపీ టెన్త్.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?🌷

 ఏపీ టెన్త్.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?🌷

 
👉AP: రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
 
👉ఎగ్జామ్ ఫీజును మే 1 నుంచి 9 వరకు చెల్లించవచ్చని తెలిపింది.
 
👉 రూ.50 లేట్ ఫీతో మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
 
👉రీకౌంటింగ్ (సబ్జెక్టుకు రూ.500), రీ వెరిఫికేషన్ (సబ్జెక్టుకు రూ.1,000) కోసం మే 1 నుంచి 7 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది.👆