• Home/
  • /
  • శాలరీ బిల్స్ తయారు చేసే సందర్భంలో పాఠశాలలో డి డి వో లకు యుఎస్సి నంబర్ కన్ఫర్మేషన్ టైల్ సంబంధించిన సమాచారం

శాలరీ బిల్స్ తయారు చేసే సందర్భంలో పాఠశాలలో డి డి వో లకు యుఎస్సి నంబర్ కన్ఫర్మేషన్ టైల్ సంబంధించిన సమాచారం

శాలరీ బిల్స్ తయారు చేసే సందర్భంలో  పాఠశాలలో డి డి వో లకు యుఎస్సి నంబర్ కన్ఫర్మేషన్ టైల్ సంబంధించిన సమాచారం 
 
 యు.ఎస్.సి నంబర్ కన్ఫర్మేషన్ టైల్ రానివారు ఈ క్రింది విధంగా చేయవలెను 
 
 డి డి ఓ గారు సి ఎఫ్ ఎం ఎస్  లాగిన్ అయిన తరువాత 
 టాప్ రైట్ సైడ్ లో మనిషి బొమ్మ కనిపిస్తుంది 
 
 మనిషి బొమ్మ క్లిక్ చేస్తే
 యాప్ ఫైండర్ అనే ఆప్షన్ వస్తుంది
 అందులో *యు.ఎస్.సి నంబర్ కన్ఫర్మేషన్*అనే ఆప్షన్ను పిన్ చేసుకోవాలి.
 
 ఎక్కడ పిన్ చేయాలి అని అడుగుతుంది 
 ఎక్స్పెండిచర్లో పిన్ చేయాలి అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి 
 
 నెక్స్ట్ స్టెప్ 
 
 ఎక్స్పెండిచర్ లోకి వెళ్ళాలి 
 ఇప్పుడు మీకు 
 
USC number confirmation  అనేటైల్ కనిపిస్తుంది.
 
 సెలెక్ట్ డి డి వో 
 డి డి ఓ నెంబర్ ఇవ్వాలి
 ఆ తర్వాత మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి
 
 సబ్మిట్/ report 
 
 అని వస్తుంది
 
 సబ్మిట్ సెలెక్ట్ చేసిన తర్వాత 
 
 ఎస్ లేదా నో అనే ఆప్షన్ వస్తుంది  ( ఇక్కడ వెంటనే ఎస్ లేదా నో అనే ఆప్షన్ రాకపోతే ఒకటి రెండు సార్లు వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు వస్తే ఎస్ లేదా నో అనే ఆప్షన్ కనిపిస్తూ ఉన్నది )
 
 
 నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి   Biometric వేయవలెను 
 
 మూడు లేదా నాలుగు పని గంటల తర్వాత  డి డి ఓ గారు బిల్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం సి ఎఫ్ ఎం ఎస్ వారిచే ఇవ్వబడుతుంది.
 
RTI  సమస్య కూడా ఆటోమేటిక్గా పరిష్కరింపబడుతుంది  
 

 బిల్లు treasury కి వెళుతున్నది