.jpeg)
Urgent - Instructions to Complete Progression Activity UDISE+ 2026-27
* As per SCERT/DSE instructions, complete the Student Progression Activity as follows:
1️⃣ Correction Facility Available: Class wise progression complete చేసిన తర్వాత కూడా corrections చేసుకునే సదుపాయం ఉంది.
2️⃣ Degraded Schools: Progression finalization లో issue ఉంది. Resolve అయిన వెంటనే మెసేజ్ పెడతాము. Wait చేయండి.
3️⃣ Primary Schools - Class 1 & 2 ఉన్నవి: Progression finalization లో issue ఉంది. Resolve అయిన వెంటనే మెసేజ్ పెడతాము. Wait చేయండి.
4️⃣ High Schools: Class 10 తప్ప మిగతా అన్ని క్లాసులకు progression activity పూర్తి చేయాలి.
5️⃣ All Colleges: Progression activity తప్పనిసరిగా పూర్తి చేయాలి.
Note:
- CwSN పిల్లల Progression correct గా చేస్తేనే Transport Allowance, Thalliki Vandanam వస్తాయి.
- Progression అయ్యాకే 2026-27 కొత్త అడ్మిషన్లు ఓపెన్ అవుతాయి.