• Home/
  • /
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి శుభవార్త 🔥 సుమారు 1.53 లక్షల కొత్త వితంతువులకు నెలకు ₹4,000 పెన్షన్ అందించేందుకు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి శుభవార్త 🔥 సుమారు 1.53 లక్షల కొత్త వితంతువులకు నెలకు ₹4,000 పెన్షన్ అందించేందుకు నిర్ణయం

 

 

 

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి శుభవార్త 🔥

సుమారు 1.53 లక్షల కొత్త వితంతువులకు నెలకు ₹4,000 పెన్షన్ అందించేందుకు నిర్ణయం
 
📌 ముఖ్య వివరాలు:
* రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల అర్హులైన వితంతువులకు ప్రాధాన్యం
* నెలకు ₹4,000 పెన్షన్ అందింపు
* జూన్ 12, 2026 నుంచి ప్రారంభం చేసే అవకాశం
* ‘స్పౌజ్’ కేటగిరీలో ఇప్పటికే 2.30 లక్షల మందికి పెన్షన్ మంజూరు
* తదుపరి దశలో ~1 లక్ష దివ్యాంగులకు కూడా పెన్షన్
* మొత్తం 10 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం
* ప్రభుత్వానికి నెలకు ₹61 కోట్ల అదనపు భారం
 
📍 దరఖాస్తు ఎలా?
మీ గ్రామ / వార్డు సచివాలయంలో అప్లై చేయండి
 
#APPensions #WidowPension #NTRBharosa #APGovernment #PensionScheme #AndhraPradesh #LatestNews #GovtSchemes #SocialWelfare #APUpdates