• Home/
  • /
  • బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ 🚨 🏦 Bank of Baroda Local Bank Officer Recruitment 2026

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ 🚨 🏦 Bank of Baroda Local Bank Officer Recruitment 2026

 బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ 🚨

 
🏦 Bank of Baroda Local Bank Officer Recruitment 2026
 
▪️మొత్తం ఖాళీలు: 2,482 పోస్టులు
▪️పోస్ట్: Local Bank Officer – JMG/S-I
▪️విద్యార్హత: డిగ్రీ
▪️స్థానిక భాష: దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన Local Languageపై ప్రావీణ్యం అవసరం
▪️బేసిక్ పే: ₹48,480 నుంచి ₹85,920 వరకు + ఇతర అలవెన్సులు
▪️ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 18-08-2026
▪️చివరి తేదీ: 07-09-2026