RJD ZONE 2 WEBEX MEETING KEY POINTS!
19.08.2026
Long absent, Never Enrolled పైన ఫోకస్ చేయాలి
టీచర్,స్టూడెంట్ అటెండెన్స్ పై ఫోకస్ చేయాలి
స్కూల్స్ లో జరిగే ఇన్సిడెంట్ లను వెంటనే MEO/DEO లకు REPORT చేయాలి.
LEAP యాప్ నందు ఇన్సిడెంట్ రిపోర్ట్ చేయాలి.
*టీచర్ అటెండెన్స్ వేసినప్పుడు Data Saved Successfully అని నోటిఫికేషన్ వస్తే అటెండెన్స్ డేటా సింక్ కాదు.అప్పుడు మరల యాప్ ఓపెన్ చేసి అటెండెన్స్ సింక్ వేయాలి.Intime/our time Captured Successfully అని నోటిఫికేషన్ వస్తే సర్వర్ లో అటెండెన్స్ క్యాప్చర్ అయినట్లు.*
Cluster Meeting Info!!
MTS TEACHERS NEED TO ATTEND THE TRAINING.
3rd Saturday: Languages
4th Saturday:
Non Languages
*Revised Proceedings Will Be Issued Soon.*
PGT Teachers dealing 9,10 have to attend cluster meetings.
SGT MAPPING
Total Mandal Teachers will be divided into 2 Spells...
One batch will attend at one place
On one day
Next batch will attend at another place on another day.
SGT లను ఒకే మండలంలో మ్యాప్ చేయాలి.
SA లను 2/3 మండలాలను కలిపి చేయవచ్చు