లీప్ యాప్ నందు స్కూల్ యూడైస్ కోడ్ లాగిన్ లో TEACHER ( SERVICES ) చివర్లో RO ప్లాంట్ స్టేటస్ ను అన్ని స్కూల్స్ వారు వెంటనే సబ్మిట్ చేయగలరు.
RO ప్లాంట్ లేని వారు Availability వద్ద NO గా సబ్మిట్ చేయగలరు.
హెర్బ్ నందు శాలరీ కి సంబంధించి డిజిటల్ సిగ్నేచర్ ఇష్యూ పరిష్కారం అయింది.
శాలరీ బిల్స్ ఓపెన్ అవుతున్నాయి.
విషయం: పాఠశాల RO ప్లాంట్ స్థితిని అప్‌డేట్ చేయుట గురించి 🚰
నమస్కారం,
మన పాఠశాలలోని RO ప్లాంట్ (RO Plant) వివరాలను అధికారిక యాప్‌లో వెంటనే అప్‌డేట్ చేయవలసిందిగా కోరుచున్నాము. వివరాలను నమోదు చేసే విధానం: leap app school login లో 'Teacher' ఆప్షన్‌ను ఎంచుకోండి.
'Teacher (Services)' విభాగంలోకి వెళ్ళండి.
'RO Plant Status' పై క్లిక్ చేయండి.
కింది వివరాలను పూర్తి చేయండి:
Availability: (ఉందా? లేదా? - Yes/No)
Source of Supply: (ఎవరి ద్వారా వచ్చింది? - Government/Donor)
Capacity: మీ ప్లాంట్ సామర్థ్యాన్ని (Liters/TDS) ఎంచుకోండి.
Current Status: (ప్రస్తుత పరిస్థితి - ఉదా: పని చేస్తోంది/లేదు)
చివరగా 'Submit' బటన్ నొక్కండి.
ధన్యవాదాలు!.......