• Home/
  • /
  • జనాభా లెక్కల స్వీయ గణన. ప్రజలు ఎవరికి వారు జనాభా లెక్కల్లో తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం స్టెప్ బై స్టెప్

జనాభా లెక్కల స్వీయ గణన. ప్రజలు ఎవరికి వారు జనాభా లెక్కల్లో తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం స్టెప్ బై స్టెప్

 ✔️

 
 
*జనాభా లెక్కల స్వీయ గణన.*
 
ప్రజలు *ఎవరికి వారు* జనాభా లెక్కల్లో తమ వివరాలు నమోదు చేసుకునే *అవకాశం* స్టెప్ బై స్టెప్
 
1. ఈ లింక్ క్లిక్ చేసి 👉🏻https://se.census.gov.in  స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) చేసుకొనవచ్చును.
2. Self Enumeration (HLO) login అనే చోట state వద్ద andhrapradesh సెలక్ట్ చేసుకొని captcha ఎంటర్ చేసి verify & proceed క్లిక్ చేయాలి.
3. Welcome మెసేజ్ వద్ద కుటుంబ పెద్ద పేరు, మొబైల్ వివరాలు నింపాలి.
4. ఒక కుటుంబానికి ఒకటే సెల్ నెంబర్, OTP వస్తుంది ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయాలి., నచ్చిన భాష ఎంచుకోవాలి.
5. మీ జిల్లా, పట్టణం/గ్రామం, పిన్ కోడ్ నింపాలి
6. మొబైల్ లో లొకేషన్ ఆన్ చేసి ఉంచవలెను, మీ ఇల్లు ఉన్న చోటుకి రెడ్ మార్కును తీసుకుని ఉంచాలి.
7. ఇప్పుడు ఇళ్ల జాబితా 33 రకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చి Preview క్లిక్ చేసి సమాధానాలను సరిచూసుకొని submit క్లిక్ చేయాలి.
8. H తో మొదలయ్యే 11 అంకెల సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ SE ID జెనరేట్ అవుతుంది, స్క్రీన్ షాట్ చేసి గానీ, బుక్ లో నోట్ చేసుకొని గానీ భద్రపరచండి.
9. మే 1 తరువాత మీ ఇంటికి వచ్చే జనాభా లెక్కల అధికారికి SE ID చూపిస్తే అధికారి అప్రూవ్ చేస్తారు.