AP ఇంటర్ సప్లిమెంటరీ-2026 ఫీజు చెల్లింపు గడువు పెంపు
ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది.
ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఈ నెల 23వ తేదీ వరకు తమ పరీక్ష ఫీజును చెల్లించవచ్చు.