*ఏపీ ఇంటర్ ఫలితాలు – ఏప్రిల్ 15న విడుదల*
================
Board of Intermediate Education Andhra Pradesh (AP Inter Results) విడుదలకు ముహూర్తం ఖరారైంది.
ఇంటర్ ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ 15 ఉదయం 10:31 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ ఫలితాలను Nara Lokesh అధికారికంగా ప్రకటించనున్నారు.
*ఫలితాలు చూసే విధానం:*
AP Inter Results-2026 చెక్ చేయడానికి Direct Links