*❇️నూతన జిల్లాలకు సర్దుబాటు సమాచారం*
*⏩Presidential order 2025 అనుగుణంగా Employees &Teachers ను కొత్త జిల్లాలకు , జోన్లకు "సీనియారిటీ& ఆప్షన్" ప్రాతి పదికగా శాశ్వత తరలించేందుకు GAD వారి FORMAT లో సీనియారిటీ జాబితాలు సిధ్ధ మగుచున్నవి. ఈ నెలాఖరు లోగా ప్రక్రియ వేగం పుంజు కొనును . GAD ,వారి ఆమోదం తర్వాత Options తీసుకొని బదిలీ జరుగును. అంతా "ఆన్ లైనే" జరుగుతాయని సమాచారం. స్పష్టత వస్తుంది*
*⏩GAD వారి నుండి సమగ్ర మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి*
*⏩ఉద్యోగి / ఉపాధ్యాయుడు ఇచ్చే ఆప్షన్ &సీనియారిటీ ఆధారంగా సర్దుబాటు ఉండును.Spouse ప్రయారిటీ ఉండదు.కేవలం Widow,40%PBD, Cancer,Neuro &Open hearty Surgery ,Liver/Kidney Transplatation వారికి మాత్రమే అవకాశాన్ని బట్టి Priority ఇవ్వబడును*
*⏩ప్రతి జిల్లాలో, ప్రతి కేడర్ లో 15% SC(A/B/C) 6%ST ఉద్యోగులు , ఉపాధ్యాయులు ఉండేవిధంగా సర్దు బాటు ఉండును*
*⏩Presidential order2025 ప్రకారము HS HMతో సహా Zp&Mpl టీచర్లందరూ అలాగే ZP MEO లూ జిల్లా కేడరే. వీరి బదలాయింపు ఉమ్మడి జిల్లా పరిధి లోనే జరుగును .ఎలాంటి మార్పు ఉండదు.Govt HS HM/MEO లందరూ Zonal cader కేడర్ వారీగా ఉమ్మడి జిల్లా సీనియారిటీ Lists ఆధారంగా తరలింపు ఉండును.*
*⏩జిల్లా Local Status కు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా అందరూ లోకలే.నూతన జిల్లాకు లోకలా కాదా అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు*
*⏩నూతన జిల్లాలకు తరలింపు పూర్తయిన తర్వాత అంతర్ జిల్లా బదిలీలు, Spouse&Mutual Grounds పై జరుగును*
*⏩కొత్త జిల్లాల కు బదలాయింపు Effect వలన Present Place నుండి బదిలీ అయితే కొత్త జిల్లాల్లో Place కొరకు Councling లో పాల్గొనాలి.అక్కడ అన్ని Priorities యథాతథంగా ఉంటాయి.జిల్లా మార్పు Effect కాని వారి Present Place లో ఎలాంటి మార్పు ఉండదు*
*⏩నూతన జిల్లాల , జోన్లో కు శాశ్వత తరలింపు వలన అన్ని కేడర్ల లోని జూనియర్లు ఇబ్బందే. ఎక్కువ పోస్టులు ఉన్న వెనుకబడిన జిల్లాల వైపుగా అర్బన్ జిల్లాల లోని జూనియర్ల కు కదలిక అనివార్యము.*
*Promotions*
*State Wide గా ZP HS HM పోస్టులు జూన్ నెలాఖరుకు 500 పైగా ఖాళీలు ఉంటాయి.*