*🚩UTF పామర్రు 🚩*
*💐 సెలవు వద్దనుకుంటే మనమే CANCEL చేసుకోవచ్చు!*
*ఎలా చేయాలో చూడండి..*⤵️
✅ LEAP APP లోకి వెళ్లండి.
✅ Leave Management ను Open చేయండి.
✅ Leave Report ను Open చేయండి.
✅ Casual Leave ను Open చేయండి.
✅ కుడివైపు పైన Pending అని కనిపిస్తుంది.
✅ ఎడమవైపు కింద Cancel అనే Option ఉంటుంది.
✅ Cancel పై Click చేసి మీ సెలవును రద్దు చేసుకోవచ్చు.
⚠️ గమనిక:
✅ ఒకవేళ కుడివైపు పైన Approved అని ఉంటే (అంటే MEO గారు సెలవును Approve చేసినట్లయితే), ఆ సెలవును Cancel చేయడం సాధ్యం కాదు.
*Pending Status లో ఉన్నప్పుడే Leave Cancel చేసుకోవచ్చు.*
•