అంతర్ జిల్లా బదిలీల సమాచారం
- Memo No.1225245/Ser.II/A.2/2020-1, Dt: 20.08.2025
స్పౌస్ & మ్యూచువల్ బదిలీలపై ప్రతిపాదనలు కోరుతున్నారు .
- MLC ల అభ్యర్థనల ఆధారంగా, ఒకే మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న భర్త/భార్యలు మరియు పరస్పర బదిలీలకు సంబంధించి జిల్లాల మధ్య బదిలీల ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతిపాదనల సమర్పణకు మార్గదర్శకాలు:
రెండు ప్రొఫార్మాలు అవసరం:
1. ఉపాధ్యాయుడు/హెడ్‌మాస్టర్ ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా వివరాలు
2. *బదిలీ కావలసిన జిల్లా వివరాలు
* ఈ రెండు DSE, A.P. ద్వారా అటెస్టు చేయ బడాలి.
- Circular Memo No.7232/MC-1/2011-1, GA Dept, Dt: 04.08.2011 ప్రకారం వివరాలు ఇవ్వాలి
అవసరమైతే, Rule 5(2)(c) & 5(2)(d) ప్రకారం కొత్త ప్రొఫార్మాలు రూపొందించ వచ్చు.
- వ్యక్తిగత లేదా వైద్య కారణాలపై బదిలీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంప కూడదు.
గమనిక:
- ఈ బదిలీలు జిల్లాల మధ్య మాత్రమే వర్తిస్తాయి.
- Same Management లో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
CLICK THE BELOW LINK TO DOWNLOAD INTER DISTRICT TRANSFERS-2025 GUIDELINES