• Home/
  • /
  • ఏపీలో ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్‌మెంట్‌కుఅవకాశం

ఏపీలో ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్‌మెంట్‌కుఅవకాశం

 ఏపీలో ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్‌మెంట్‌కుఅవకాశం
​సబ్జెక్టుల వారీగా బెస్ట్ మార్క్స్ విధానం అమలు
​ప్రతి ఇంప్రూవ్‌మెంట్ పేపర్‌కు రూ.160 అదనం
20వ తేదీ నుంచి 27 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం