• Home/
  • /
  • 📢 *ఫ్లాష్..AP ఉద్యోగార్థులకు & నిరుద్యోగులకు శుభవార్త*

📢 *ఫ్లాష్..AP ఉద్యోగార్థులకు & నిరుద్యోగులకు శుభవార్త*

 📢 **ఫ్లాష్..AP ఉద్యోగార్థులకు & నిరుద్యోగులకు శుభవార్త**

 
✅ **G.O.Ms.No.187** ప్రకారం Non-Uniform ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితిని **42 నుంచి 44 సంవత్సరాలకు** పెంచారు.
✅ **G.O.Ms.No.188** ప్రకారం Uniform ఉద్యోగాలకు సంబంధిత నిబంధనల్లో ఉన్న గరిష్ఠ వయోపరిమితిపై **అదనంగా 2 సంవత్సరాల సడలింపు** కల్పించారు.
📅 ఈ వయోసడలింపు **30-09-2027 వరకు విడుదలయ్యే అర్హతగల నియామకాలకు** వర్తిస్తుంది. 
 
*👉 పూర్తి వివరాలు, GO PDFల కోసం క్రింది వెబ్ పేజీ సందర్శించండి.*👇
https://tinyurl.com/appsc-age-limit-2027
----------------------------------------
📢 **AP Group-1 సర్వీసుల పోస్టుల పునర్వర్గీకరణ – G.O.Ms.No.184 విడుదల**
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం **G.O.Ms.No.184, తేదీ 11.09.2026** ద్వారా Group-1 సర్వీసుల పోస్టుల జాబితాలో ముఖ్యమైన మార్పులు చేసింది.
 
✅ **కొత్తగా Group-1లో చేర్చిన పోస్టులు:**
 
🔹 Assistant Director/Project Officer
🔹 Deputy Superintendent of Police (Communications)
🔹 **District Educational Officer (DEO)**
 
🔄 District Panchayat Officer స్థానంలో **Divisional Development Officer**, Divisional Fire Officer స్థానంలో **District Fire Officer** పోస్టులను చేర్చారు.
 
ఈ సవరణలు APPSC ద్వారా జరిగే ప్రత్యక్ష నియామకాలకు వర్తిస్తాయి. 
 
🔗 **పూర్తి వివరాలు మరియు అధికారిక G.O. PDF కోసం కింది https://www.gsrmaths.in/2026/09/ap-group-1-posts-reclassification-go-184.html