• Home/
  • /
  • పాఠశాల విద్యాశాఖలో స్థానిక కేడర్ల వివరాలు G.O.Ms.No.190 | తేదీ: 15-09-202

పాఠశాల విద్యాశాఖలో స్థానిక కేడర్ల వివరాలు G.O.Ms.No.190 | తేదీ: 15-09-202

 *పాఠశాల విద్యాశాఖలో స్థానిక కేడర్ల వివరాలు*

 
*G.O.Ms.No.190 | తేదీ: 15-09-2026*
 
 
*పాఠశాల విద్యాశాఖలోని పోస్టులను ప్రధానంగా 3 రకాల కేడర్లుగా విభజించారు:*
 
🔹 1️⃣ జిల్లా కేడర్ (District Cadre)
👉 ఒక జిల్లాను యూనిట్‌గా తీసుకుని పోస్టులను ఏర్పాటు చేస్తారు.
👉 నియామకం, సీనియారిటీ, ప్రమోషన్, బదిలీలు తదితర సర్వీస్ అంశాలు జిల్లా పరిధిలో ఉంటాయి.
 
ఈ కేడర్‌లో:
• Statistical Assistant
• Junior Office Assistant
• Junior Stenographer
• Laboratory Assistant
• Library Assistant
• Record Assistant
• Office Subordinate
• Attender
• Cook
• Gardener
• Watchman
• Sweeper తదితర పోస్టులు ఉన్నాయి.
 
🔹 2️⃣ జోనల్ కేడర్ (Zonal Cadre)
👉 ఒక జోన్‌ను యూనిట్‌గా తీసుకుంటారు.
 
ఈ కేడర్‌లో:
• Mandal Educational Officer (MEO)
• Deputy Inspector of Schools
• DIET Lecturers
• Superintendent
• Auditor
• Senior Office Assistant
• Stenographer
• MEO-II తదితర పోస్టులు ఉన్నాయి.
 
🔹 3️⃣ మల్టీ-జోనల్ కేడర్ (Multi-Zonal Cadre)
👉 ఒకటి కంటే ఎక్కువ జోన్లను కలిపిన పరిధిని యూనిట్‌గా తీసుకుంటారు.
 
ఈ కేడర్‌లో:
• District Educational Officer (DR)
• Assistant Director
• Deputy Educational Officer
• Senior Lecturer, DIET
• Coordinator (PESC)
• District Coordinator (Open Schools) పోస్టులు ఉన్నాయి.
 
📌 ముఖ్యంగా:
ఈ కేడర్ వ్యవస్థలో నియామకం, సీనియారిటీ, ప్రమోషన్, బదిలీలు మరియు ఇతర సర్వీస్ అంశాలకు సంబంధిత జిల్లా/జోన్/మల్టీ-జోన్ యూనిట్‌గా పరిగణిస్తారు.
 
`📌 ప్రత్యక్ష నియామకాలలో స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ వర్తిస్తుంది.`👆🏻