• Home/
  • /
  • TISలో TET Details Update – ముఖ్య సూచన

TISలో TET Details Update – ముఖ్య సూచన

 *TISలో TET Details Update – ముఖ్య సూచన*

 
*TISలో కొత్తగా TET పాసైన ఉద్యోగులు తమ **TET Details ను Update చేసుకునేందుకు ****TIS Tile Unfreezeలోనే ఉంచబడుతుంది**.
 
*కావున సంబంధిత ఉద్యోగులు తమ **Individual Login** ద్వారా TISలోకి Login అయి, తమ TET Details** వివరాలను ఎప్పుడైనా నమోదు (Update) చేసుకోవచ్చు*
 
*అందువల్ల కొత్తగా పాసైన ఉద్యోగులు తమ TET Details ను తప్పనిసరిగా పరిశీలించి, అవసరమైన వివరాలను Individual Login ద్వారా Update చేసుకోవాలని తెలియజేయడమైనది.*